మిత్రులందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
పెద్దలను గుర్తుచేసే మకర సంక్రాంతి...,
కన్నుల పండుగగా సాగే కనుమ...,
నోరూరించే కమ్మని పిండి వంటలు...,
కవ్వించే కన్నెపిల్లల అందాలు...,
చిన్న పెద్ద తేడాలేకుండా ఆడే ఆటలు...
ఏడాదికి ఒక్కసారి మనందరం కలసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంబరాలు ఏడాదంతా ఆనందంగా ఉంచాలని.., మన మనసులలో ఉండే కలతలను తొలగించాలని కోరుకుంటూ.......
మీ
రెడ్ స్టార్ యూత్[SVASA], కొత్తవలస
0 comments:
Post a Comment