రెడ్ స్టార్ కు స్పూర్తి...., యువతకు దిశా నిర్దేశకుడు....., ఆవేశం,ఆలోచన సమానంగా ఉన్న నాయకుడు...
మనందరి చేగువేరా .......... పుట్టినరోజు ఈరోజు ....... కావున అతను చనిపోయినా..... అతని ఆశయాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయని......... ఆశిస్తూ...!!!
Happy Birthday to CHE...!!!!

0 comments:
Post a Comment