Red Star Youth
Reading
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవుడు...... ప్రజల గుండెల్లో ఇప్పటికీ ,ఎప్పటికీ కొలువున్న మహానుభావుడు ....
ఈరోజు... మన అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం.....
ఒక్కసారి అతనిని స్మరిద్దాం..... ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం..... భావితరాలకు మంచి సమాజాన్ని నిర్మిద్దాం....!!
జైహింద్!!! జై ఎన్టీఆర్!!!
0 comments:
Post a Comment